close

తాజా వార్తలు

Published : 19/09/2020 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాతో మాదాపూర్‌ డీఎస్‌ఐ మృతి

మాదాపూర్‌, న్యూస్‌టుడే: బోరబండలో నివసిస్తూ, ఏడాదిగా మాదాపూర్‌ డీఎస్‌ఐగా పనిచేస్తున్న అబ్బాస్‌ అలీ(56) కరోనాతో మృతిచెందారు. పదిరోజుల క్రితం మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఆయనకు ఆరుగురు సంతానం. సీఐ రవీంద్రప్రసాద్‌ తదితరులు సంతాపం తెలిపారు.

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.