close

తాజా వార్తలు

Updated : 28/09/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంద్రబాబు నివాసానికి వరద ప్రమాద హెచ్చరిక

తాడేపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా కరకట్టకు లోపల వైపు ఉన్న 36 భవనాలకు అధికారులు ఆదివారం వరద హెచ్చరిక పత్రాలను అంటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి కూడా ఈ పత్రాన్ని రెవెన్యూ అధికారులు అతికించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు 3.97 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని, బ్యారేజీ ఎగువ భాగంలో నీటిమట్టం 12 అడుగులకు చేరిందని అందులో పేర్కొన్నారు. జలవనరుల శాఖ కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఈ వరద హెచ్చరికను జారీ చేశారు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.