close

తాజా వార్తలు

Updated : 23/10/2020 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విశాఖ నుంచి ‘మెట్రో’ కార్యకలాపాలు

25న ఎల్‌ఐసీ భవనంలో కార్యాలయం ప్రారంభం

ఈనాడు, విశాఖపట్నం: ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం విశాఖలో ఏర్పాటు కానుంది. మెట్రో రైలు కారిడార్ల ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ ఈ నెలాఖరుకు సిద్ధమవనుండటంతో.. ఇకపై మెట్రో రైలు కార్పొరేషన్‌ కార్యకలాపాలన్నీ విశాఖనుంచే జరగనున్నాయి. ఇందుకోసం విశాఖలో ఉన్న ఎల్‌ఐసీ భవనం మూడో అంతస్తులో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.