చెట్టుపై పెట్టినట్టు.. కెమెరా కనికట్టు
close

తాజా వార్తలు

Published : 23/10/2020 08:42 IST

చెట్టుపై పెట్టినట్టు.. కెమెరా కనికట్టు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద శంఖుచక్ర నామాలున్న మ్యూజికల్‌ ఫౌంటెన్‌ చుట్టూ మొక్కలు నాటి పరిరక్షిస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోకేజ్‌ చెట్లను అందంగా కత్తిరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం మాడవీధుల్లో వెళ్లే భక్తులకు దూరంగా ఉన్న శ్రీనివాసుని ఆనంద నిలయం చెట్టుపై ఉన్నట్లు కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని