close

తాజా వార్తలు

Updated : 28/11/2020 08:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరికొంత కాలం ప్రత్యేక రైళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా నడిపిస్తున్న రైళ్ల సేవలను మరికొంతకాలం పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో సికింద్రాబాద్‌-హావ్‌డా-సికింద్రాబాద్‌(నం.02702/02705), విజయవాడ-ఎంజీఆర్‌ చెన్నైసెంట్రల్‌-విజయవాడ (నం.02711/02712), విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ(నం.02718/02717), సికింద్రాబాద్‌-శాలిమార్‌-సికింద్రాబాద్‌(నం.02774/02773) రైళ్లు ఉన్నాయి. డిసెంబరు 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ సమయంలో మార్పు ఉంటుందని ద.మ.రైల్వే తెలిపింది.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని