close

తాజా వార్తలు

Updated : 26/02/2021 08:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

5 నుంచి జగన్నాథ్‌ ధామ్‌ యాత్ర

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ దర్శన్‌ పేరుతో ప్రత్యేక పర్యాటక రైలు అయిదు రోజుల జగన్నాథ్‌ ధామ్‌ యాత్రకు నగరం నుంచి బయలుదేరనుంది. మార్చి 5వ తేదీఈ రైలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో ప్రారంభమవుతుంది.మొదట పూరి జగన్నాథ్‌ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత కోణార్క్‌లోని సూర్య దేవాలయం, భువనేశ్వర్‌లోని లింగరాజ్‌ దేవాలయం, తదితర ఆలయాల సందర్శన ఉంటుంది. భోజన వసతితో స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్‌ రూ.5250, త్రీటైర్‌ ఏసీ టిక్కెట్‌ రూ.6300. వివరాలకు www.irctctourism.com వెబ్‌సైట్‌లో కాని.. 04027702407, 9701360701 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్ఛు



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని