close

తాజా వార్తలు

Updated : 28/02/2021 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నయా దందా..

గుంటూరు ప్రత్తిపాడు రోడ్డులో వాహనాలపై వెళ్తున్న వారిని మహిళలు ఆపి ప్రకృతి విపత్తుల బాధితుల పేరిట విరాళాలు అడుగుతున్నారు. టీషర్టు, జీన్స్‌ ధరించి ఐటి ఉద్యోగుల మాదిరిగా కనిపిస్తుండటంతో కొందరు నమ్మి డబ్బులిస్తున్నారు. విరాళాలు ఇవ్వని వారిని హిందీలో తిడుతున్నారు. కనీసం వారు విరాళాలు సేకరించే సంస్థ పేరుగాని ఎవరికి వాటిని అందిస్తారనే వివరాలు చెప్పడంలేదు. ఇలా రోజుకో ప్రాంతాల్లో వసూళ్ల కార్యక్రమం చేపడుతున్నారు.

- ఈనాడు, గుంటూరు



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని