TS Corona : 7646 పాజిటివ్‌ కేసులు
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS Corona : 7646 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,091 నమూనాలను పరీక్షించగా.. 7646 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో పోరాడుతూ 53 మంది మృతి చెందడంతో.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2261కి చేరింది. నిన్న ఒక్క రోజే 5926 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ రికవరీ అయిన వారి సంఖ్య 3,55,618కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,441 కేసులు నమోదయ్యాయి.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని