ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య
close

తాజా వార్తలు

Published : 25/06/2020 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలోని కుకనార్‌లో రోడ్డు నిర్మాణసంస్థకు చెందిన వాహనాలను తగులబెట్టారు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న రెండు పొక్లెయిన్లతో సహా  6 వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. ఆర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ఘటనకు పాల్పడ్డారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని