close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/07/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ... హ్హ... హ్హ!

టీచర్‌: ఏరా బంటీ¨ బయట ఏవో కారు కూతలు కూస్తున్నావంట?

బంటి: మాకు అసలు కారే లేదు ఇంక ఎలా కూస్తాను టీచర్‌?
టీచర్‌: భూమి గుండ్రంగా ఉందనడానికి ఒక ఉదాహరణ చెప్పు చంటీ¨?
చంటి: మీరు అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఆన్‌లైన్‌ క్లాసుల్లోనూ ప్రతిరోజు హోంవర్క్‌ గురించే ఎక్కువ అడుగుతున్నారు. భూమి గుండ్రంగా ఉందనడానికి ఇదే ఉదాహరణ టీచర్‌.


- రామి జిన్ని. టీనా, విజయనగరం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.