close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/07/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవ్వొత్తులతో ఇలా..!

కొవ్వొత్తి కరిగిపోయిన తర్వాత మిగిలిపోయిన మైనంతో ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం....

* ఒక్కోసారి తాళం బిగుసుకుపోయి ఎంత తెరిచినా రాదు. అప్పుడు తాళంచెవికి కాస్తంత మైనం రాసి ప్రయత్నిస్తే త్వరగా వచ్చేస్తుంది.

* బిగుసుకుపోయిన బ్యాగు, ప్యాంట్‌ జిప్‌లకు మైనాన్ని రాస్తే.. సులువుగా వచ్చేస్తాయి.

* ఫర్నిచర్‌లో ఎక్కడైనా గీతలు, రంధ్రాలు ఉంటే మైనంతో రుద్ది, కలప రంగుకు సరిపోయే మార్కర్‌తో సరిచేయాలి. అక్కడ గీతపడిందన్న విషయాన్ని గుర్తించలేం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.