close

తాజా వార్తలు

విజయవాడలోనే గణతంత్ర వేడుకలు


అమరావతి: రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత విశాఖలో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత విశాఖ నుంచి విజయవాడకు మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గణతంత్ర వేడుకల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు  చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.