వృద్ధ దంపతుల ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 04/07/2020 08:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వృద్ధ దంపతుల ఆత్మహత్య

భాగ్యవతి, అరుల్‌స్వామి(పాత చిత్రాలు)

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌లో మూడు నెలలపాటు పిల్లలను చూడకుండా, ఇంట్లోనే ఉన్న వృద్ధ దంపతులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగపట్నం జిల్లా సీర్గాళి సమీపంలోని పెరుందోట్టంకి చెందిన చేపల వ్యాపారి అరుల్‌స్వామి(70), భాగ్యవతి(65) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహాలు చేసుకుని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు నెలలుగా తల్లిదండ్రులను చూడటానికి రాలేదు. వృద్ధ దంపతులూ వారి వద్దకు వెళ్లలేని పరిస్థితి. మనస్తాపం చెందిన వాళ్లు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలిసి వచ్చిన పిల్లలను క్వారంటైన్‌లో ఉంచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని