close

తాజా వార్తలు

Updated : 20/09/2020 07:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ బంద్‌

పూర్తిగా నిలిపివేతపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

ఈనాడు, దిల్లీ: రెండేళ్లుగా రూ.2వేల నోట్లను ముద్రించలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ తెలిపారు. వీటి ముద్రణ కోసం 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో ముద్రణ కేంద్రాలకు ఎలాంటి దరఖాస్తును పంపలేదని స్పష్టంచేశారు. అయితే, రూ.2వేల నోట్ల ముద్రణను పూర్తిగా ఆపేయాలన్న నిర్ణయాన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదని శనివారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రి సమాధానం ప్రకారం గత ఏడాది కాలంలో రూ.2వేల నోట్ల చెలామణి 16.74% మేర తగ్గింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.