close

తాజా వార్తలు

Updated : 25/01/2021 07:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిమిషంలో 104 కిక్‌లు


బొబ్బిలిరెడ్డిని అభినందిస్తున్న బోడుప్పల్‌, పీర్జాదిగూడ మేయర్లు బుచ్చిరెడ్డి, వెంకట్‌రెడ్డి

బోడుప్పల్‌, న్యూస్‌టుడే: తైక్వాండో బోర్డ్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్‌ కిరణ్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో నిర్వహించిన కిక్‌బాక్సింగ్‌లో ఎంఆర్‌ బొబ్బిలిరెడ్డి రికార్డు నమోదు చేసి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులోకి ఎక్కారు. 10కిలోల బరువును కాళ్లకు కట్టుకొని నిమిషంలో 104 కిక్‌లు కొట్టినల్లు నిర్వాహకులు తెలిపారు. బొబ్బిలిరెడ్డిని బోడుప్పల్‌, పీర్జాదిగూడ మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్కావెంకట్‌రెడ్డి అభినందించారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని