ఆంధ్ర నుంచి వచ్చేవారికీ ఈ-పాస్‌ తప్పనిసరి

తాజా వార్తలు

Updated : 25/04/2021 08:08 IST

ఆంధ్ర నుంచి వచ్చేవారికీ ఈ-పాస్‌ తప్పనిసరి

తమిళనాడు ప్రభుత్వం నిబంధనలు

చెన్నై, న్యూస్‌టుడే: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం సాయంత్రం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్‌ పొందాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో క్లబ్‌లు, బార్లు, సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, వాణిజ్య ప్రాంగణాలు, మాల్స్‌ను మూసివేయాలని పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని