Web Search: నెట్టింట.. చూస్తుందేమిటి?
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 07:36 IST

Web Search: నెట్టింట.. చూస్తుందేమిటి?

అంతర్జాల శోధనపై ప్రైవేటు సంస్థ అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఎటువంటి సమాచారం కావాలన్నా చేతివేళ్లు స్మార్ట్‌ఫోన్‌పైకి చేరతాయి. కళ్లు అంతర్జాలంలోకి చొరబడతాయి. ఈ ఏడాది లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన పౌరులు మే 15 నుంచి జూన్‌ 15 మధ్యలో అంతర్జాలంలో ఏ అంశాలను శోధించారనే అంశంపై సులేఖ సంస్థ ఆసక్తికర అధ్యయనం చేసింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లోని 2,00,000 మంది వినియోగదారులపై ఈ అధ్యయనం చేసినట్లు సంస్థ సీఈఓ సత్య ప్రభాకర్‌ తెలిపారు. ఆయా నగరాల్లో వినియోగదారులు వెతికిన సేవలు వృద్ధి చెందాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని