MMTS: తెరచుకోనున్న తాళం.. తిరగనున్న చక్రం
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 11:18 IST

MMTS: తెరచుకోనున్న తాళం.. తిరగనున్న చక్రం

కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్‌షాప్‌నకే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్‌ మౌలాలిలోని రైల్వేవర్క్‌ షాప్‌లో బోగీల చక్రాలకు తాళాలు వేసి ఉంచారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో సిటీబస్సులు, మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా బుధవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. మొదటి విడతగా లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా, ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు వీటిని నడపనున్నారు. దీంతో రైళ్ల చక్రాలకు వేసిన తాళాలు బుధవారం తెరచుకోనున్నాయి.

- ఈనాడు, హైదరాబాద్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని