close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/06/2020 06:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా అంటకుండా.. కారు ప్రయాణం

కరోనా వ్యాప్తి భయంతో క్యాబ్‌లలో ప్రయాణాలకు ప్రజలు జంకుతున్నారు. ఈ పరిస్థితిలో క్యాబ్‌లలో సురక్షిత ప్రయాణానికి వీలుగా హైదరాబాద్‌కు చెందిన కారు యజమాని కిరణ్‌ కొత్త ఆలోచన చేశారు. కారులో సీటుకి సీటుకి మధ్య ఒకరికి ఒకరు తగలకుండా ఇలా ప్లాస్టిక్‌ కవర్‌లను ఏర్పాటు చేశారు. బుధవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఈ కారు కనిపించింది.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.