ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు కరోనా
close

తాజా వార్తలు

Published : 13/07/2020 07:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు కరోనా

తిరుపతి, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రికి (స్విమ్స్‌) చేరుకున్నారు. ఆ ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించి వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని స్విమ్స్‌ సంచాలకురాలు భూమా వెంగమ్మ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వారు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లినట్లు ఆమె తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని