close

తాజా వార్తలు

Published : 13/08/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెచ్చకొట్టే ప్రకటనలు వద్దు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: డీజీహళ్లి, కేజీహళ్లిలో జరిగిన హింసాత్మక చర్యలపై ఓ వర్గాన్ని రెచ్చకొట్టే విధంగా ఎవరు ప్రకటనలు చేయకుండా అందరు కలిసి శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించాలని సీపీఐ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనలకు బాధ్యులైన వారిని గుర్తించి అరెస్టు చేసి శిక్ష పడేలా చర్య తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాతి సుందరేష్‌ కోరారు. గంటల తరబడి అల్లరి వ΄క హింసాత్మక చర్యలు పాల్పడుతుంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారో అంతుపట్టని అంశంగా మారిందన్నారు. రాజకీయ లబ్ధిపొందేందుకు భాజపా నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారని ప్రకటనలో ఆరోపించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.