close

తాజా వార్తలు

Published : 14/08/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: అనారోగ్యం, త్వరగా వివాహం కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కరూర్‌ జిల్లా ముల్లిపాడి గ్రామానికి చెందిన చిదంబరంపిళ్లై, మీనాంబాల్‌ దంపతుల కుమారుడు నాగరాజ్‌(25) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతని వివాహం కూడా వాయిదా పడుతూ పోయింది. అనారోగ్యం, త్వరగా పెళ్లి కాలేదనే మనస్తాపంతో గురువారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.