close

తాజా వార్తలు

Published : 14/08/2020 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

15న జిల్లావ్యాప్తంగా ప్రతిజ్ఞ

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను బలహీనపరిచేలా.. అమెరికా ఆదేశాలను పాటిస్తూ దేశ స్వతంత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న కేంద్రంలోని భాజపా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని జిల్లాలోని వామపక్ష పార్టీలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, ఎంసీపీఐ(యు) రాష్ట్ర నాయకుడు నాగరాజు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.