close

తాజా వార్తలు

Published : 01/11/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎమ్మెల్సీ జంగాను కలిసిన కోలా భవాని

దాచేపల్లి: రాష్ట్ర పూసల కృష్ణబలిజ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కోలా భవాని మణికంఠ శనివారం దాచేపల్లి వచ్చారు. గామాలపాడు వెళ్లి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్సీ జంగాను ఘనంగా సత్కరించారు. 
ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వాలి 
చెరుకుపల్లి గ్రామీణ: పింఛన్ల నగదు ఇచ్చే ప్రక్రియ ఒకటో తేదీనే పూర్తి చేయాలని చెరుకుపల్లి ఎంపీడీవో బి.శ్రీనివాసరావు కార్యదర్శులను ఆదేశించారు. ఆయన శనివారం మండల పరిషత్తు కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.