దర్శన టికెట్లతో తిరుమలకు అనుమతి
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దర్శన టికెట్లతో తిరుమలకు అనుమతి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి దర్శనానికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తితిదే ఉన్నతాధికారులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వచ్చేవారు దర్శన టికెట్లను చూపి తిరుమలకు రావొచ్చని వివరించారు. తిరుమలలోనూ మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమలుచేస్తూ పోలీసులు చర్యలు చేపట్టారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని