కన్నా ఇంట్లో అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్నా ఇంట్లో అగ్నిప్రమాదం

గుంటూరు: భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి ప్రాంగణంలోని మోటార్‌ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఇంట్లో పనివారు వెంటనే మంటలను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. పూర్తి సమాచారం ఇంకాతెలియాల్సి ఉంది.
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని