ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? జర భద్రం
close

తాజా వార్తలు

Published : 03/05/2021 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? జర భద్రం

అసలే కరోనా. ఇక బయటికి వెళ్లి షాపింగ్‌ చేసే పనిలేదు. అంతా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు. ఇలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే చిక్కుల్లో పడతారు. సంగతేంటంటే..

* ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో మీ వ్యక్తి గత వివరాలు ఎంటర్‌ చేయొద్దు. సెక్యూరిటీ కోడ్‌ విషయంలో జాగ్రత్త వహించండి.  రాయితీల మోజులో వాటి విశ్వసనీయత గమనించుకోకుండా కొనవద్దు.
* మీరు కొనుగోలు చేసే వస్తువు డెలివరీకి సంబంధించి పూర్తి వివరాలను క్షుణ్నంగా తెలుసుకోండి. కచ్చితమైన చిరునామాని ఇవ్వండి. షాపింగ్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండండి. సైజులు సరిపోకపోయినా, క్వాలిటీ నచ్చకపోయినా తిరిగి పంపించే అవకాశం ఉందో లేదో కూడా చూసుకోవడం ముఖ్యం. షాపింగ్‌ అంతా పూర్తయ్యాక వెంటనే అకౌంట్ల నుంచి లాగ్‌ అవుట్‌ అవ్వండి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని