శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
close

తాజా వార్తలు

Published : 08/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఓ లగేజీ బ్యాగ్‌ను అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అందులో బిస్కెట్ల రూపంలో దాదాపు 2.60 కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ దాదాపు రూ.1.28 కోట్లు ఉంటుందని విమానాశ్రయం కస్టమ్స్ ఉప కమిషనర్ శివకృష్ణ తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శివకృష్ణ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని