Godavari Water: రేపు గోదావరి యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం

తాజా వార్తలు

Published : 02/08/2021 22:13 IST

Godavari Water: రేపు గోదావరి యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం

హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమన్వయ కమిటీ భేటీని రేపు నిర్వహిస్తామని బోర్డు సభ్య కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు  తెలంగాణ ఈఎన్‌సీకి లేఖ రాశారు. అంతకముందు జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. మొదట బోర్డు పూర్తిస్థాయి భేటీ జరగాలని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీకి బోర్డు సభ్య కార్యదర్శి మరో లేఖ రాశారు. సమన్వయ కమిటీ భేటీలో కార్యాచరణ ప్రణాళిక, నిర్దిష్ట గడువులు ఖరారు చేస్తామని.. అనంతరం పూర్తిస్థాయి బోర్డు భేటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సమన్వయ కమిటీ భేటీకి సంబంధిత పత్రాలతో రావాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని