TS: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ గడువును మే 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. www.tswreis.in వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని