close

తాజా వార్తలు

Published : 11/08/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ..హ్హ..హ్హ!

టీచర్‌: ఏరా టిన్నూ.. లెక్కల పేపర్‌ ఖాళీగా ఉంది. ఒక్క జవాబు కూడా రాయలేదు ఏం?

టిన్నూ: ఈ కరోనా కాలంలో శుభ్రత పాటించాలి కదా టీచర్‌.. అందుకే..

టీచర్‌: దానికీ.. దీనికీ.. ఏంటి సంబంధం?

టిన్నూ: ప్రశ్నల్లో భాగాహారం లెక్కలు చేసేటప్పుడు ఆ కొట్టివేతలు చేసి పరిశుభ్రంగా ఉన్న కాగితం పాడు చేయడం మంచిది కాదు కదా టీచర్‌.. అందుకని!



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని