టీచర్: కిట్టూ.. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. హోమ్‌వర్క్ చేయనివారికి ఆన్లైన్ క్లాసులు చెప్పనని..!
కిట్టు: మీరు రోజూ ఇలాగే చెబుతున్నారు టీచర్. కానీ మాటమీద నిలబడటం లేదు.
టీచర్: ఆఁఁ!