close

తాజా వార్తలు

Published : 26/08/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ..హ్హ..హ్హ!

టీచర్‌: సున్నాను కనిపెట్టింది ఎవరు?

రవి: నేనే టీచర్‌..

టీచర్‌: ఏంటీ! నువ్వనేది?

రవి: మొన్న పరీక్షల్లో సున్నా మార్కులు తెచ్చుకుంది నేనేగా టీచర్‌!

- ఎ.అభిరామ్‌, దూసి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని