close

తాజా వార్తలు

Updated : 25/11/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నివర్‌ ఎఫెక్ట్‌: తిరుమలలో భారీ వర్షం  

తిరుమల: తిరుమలలో వేకువజాము నుంచి వర్షం కుస్తోంది. నివర్‌ తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడి వర్షం పడుతోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు వర్షం కారణంగా ఆలయం నుంచి గదులకు చేరుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత బాగా పెరిగింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో తితిదే యంత్రాంగం అప్రమత్తమైంది. కనుమదారుల్లో భక్తులకు సూచనలు చేయడంతో పాటు.. కొండ చరియలు పడే ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్‌ విభాగం అప్రమత్తమైంది.

ఇదీ చదవండి
తమిళనాడు తీరం వైపు దూసుకొస్తున్న నివర్



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని