Lockdown: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రద్దీ
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రద్దీ

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల వద్ద రద్దీ నెలకొంది. రిజర్వేషన్‌ చేసుకున్న ఇతర రాష్ట్రాల రోజువారీ కూలీలు, ప్రయాణికులు ఉదయం 10 గంటలలోపే రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. లాక్‌డౌన్‌తో సాయంత్రం, రాత్రి వేళల్లో రవాణా సౌకర్యం ఉండదని భావించిన వారంతా ముందుగానే వచ్చేశారు. రైల్వే స్టేషన్‌ ఆవరణలో చెట్ల కింద ఉంటూ తమ రైలు బయల్దేరే సమయం వరకు నిరీక్షిస్తున్నారు.


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని