close

తాజా వార్తలు

Published : 26/07/2020 02:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాధ్యమైన చోట్ల కోర్టులు తెరవండి: హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సాధ్యమైన చోట కోర్టులు తెరిచేందుకు జిల్లా ప్రధాన జడ్జిలకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. న్యాయాధికారులు, న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. సదుపాయాల కోసం ఈ నెల 30లోగా ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. కోర్టుల నిర్వహణకు అవసరమైతే పోలీసుల భద్రత తీసుకోవాలని రిజిస్టార్‌ జనరల్‌ సూచించారు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.