మందడంలో ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Published : 08/03/2021 14:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మందడంలో ఉద్రిక్తత

అమరావతి: రాజధాని ప్రాంతం మందడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న మహిళలు, రైతులను పోలీసులు అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కించారు. అంతకుముందు మల్కాపురం కూడలిలో రైతులు బారికేడ్లు తొలగించారు. వెలగపూడి వెళ్లేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించడంతో పోలీసులు వాహనాలను అడ్డంగా ఉంచారు. కనీసం వెలగపూడి శిబిరానికి వెళ్లి భోజనాలు చేస్తామన్నా అనుమతివ్వలేదు. దీంతో ఆందోళనకారులు రోడ్డుపైనే భోజనం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకుంటున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని