హిందూపురంలో హిజ్రా దారుణహత్య
close

తాజా వార్తలు

Updated : 20/03/2021 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిందూపురంలో హిజ్రా దారుణహత్య

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో హిజ్రా(40) దారుణహత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. హిందూపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద దుండగులు హిజ్రా గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహంపై కిరోసిన్‌ పోసి తగులబెట్టారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ మద్దిలేటి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని