Corona: 5రోజుల వ్యవధిలో దంపతులు మృతి
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 5రోజుల వ్యవధిలో దంపతులు మృతి

జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జగిత్యాల గ్రామీణ మండలంలోని తాటిపల్లిలో కరోనాతో ఐదు రోజుల వ్యవధిలో దంపతులు మృత్యువాతపడ్డారు. కరోనాతో ఇవాళ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు నీలం లక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌తో ఐదు రోజుల క్రితం ఆమె భర్త భూమన్న మృతిచెందారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని