దిల్లీ-హైదరాబాద్‌ మ్యాచ్‌ టై
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ-హైదరాబాద్‌ మ్యాచ్‌ టై

చెన్నై: దిల్లీ-హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ టై అయింది. దిల్లీ జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్‌ 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. హైదరాబాద్‌ జట్టులో బెయిర్‌స్టో(38: 18 బంతుల్లో 3X4,4X6) విలియమ్సన్‌(66 నాటౌట్‌: 51 బంతుల్లో 8X4) రాణించారు. అంతకుముందు దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(53; 39 బంతుల్లో 7x4, 1x6), శిఖర్‌ ధావన్‌(28; 26బంతుల్లో 3x4), పంత్‌(37; 27 బంతుల్లో 4x4, 1x6), స్మిత్‌(34; 25 బంతుల్లో 3x4, 1x6) రాణించారు. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని