నిర్మల్‌లో అమానవీయ ఘటన
close

తాజా వార్తలు

Updated : 18/04/2021 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మల్‌లో అమానవీయ ఘటన

కుబీర్‌ : నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండలం పల్సి గ్రామంలో ఈ ఉదయం అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును చెట్లపొదల్లో పడేసి వెళ్లారు. ఆ మార్గంలో వెళుతున్న ఓ మహిళ చెట్ల పొదల్లో ఆడ శిశువు ఏడుపు విని గ్రామస్థులకు విషయాన్ని చెప్పారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని