ఖుష్బూ మగాడైతే .. రైతు సల్మాన్‌.. బిగ్‌బీ పౌట్‌.. తారల హరితహారం
close

తాజా వార్తలు

Updated : 22/07/2020 10:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖుష్బూ మగాడైతే .. రైతు సల్మాన్‌.. బిగ్‌బీ పౌట్‌.. తారల హరితహారం

ఆ హీరో సినిమా ఎప్పుడొస్తుంది.. ఈ హీరోయిన్‌ వేసుకున్న కొత్త డ్రెస్‌ డిజైనర్‌ ఎవరు.. ఆ దర్శకుడి తర్వాతి సినిమా ఏంటి? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే వాళ్లు ఏం ఇంటర్వ్యూ ఇస్తేగానీ తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్‌ మీడియా పుణ్యమా అని ఎప్పటికప్పుడు వాళ్లు చెప్పేస్తున్నారు... జనాలు చూసేస్తున్నారు. అలాంటి కొంతమంది సినిమా తారలు గత 24 గంటల్లో చేసిన సోషల్‌ మీడియా పోస్టుంటేంటో చూసేయండి. 

ఎంత ముద్దుగా ఉందో ఈ డబుల్‌ పౌట్‌

ఇంట్లో ఉండండి.. కాఫీ తాగండి

సితార అభిమానుల గురించి నమ్రత

శ్రీమణి.. హరితహారం

ఆ రోజు ఏం జరిగిందంటే?

పరి‘పూర్ణ’మైన నవ్వు

కళ్యాణి ప్రియదర్శన్‌ సవాలు స్వీకరిస్తూ...

హేమచంద్ర తొలి సింగిల్‌ విన్నారా...

సల్మాన్‌ రైతుగా...

శిల్పా రెడ్డి సవాలు స్వీకరించి... 

‘ఉప్పెన’ చిత్రబృందాన్ని నామినేట్‌ చేస్తూ.. 

ఖుష్బూ మగాడు అయితే...

నాన్న - నేను - నా కొడుకు

లాక్‌డౌన్‌లో కొత్తవి నేర్చుకుందాం

చిన్ననాటి రవీనాను చూశారా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని