
తాజా వార్తలు
అతిపెద్ద సింగిల్ డ్రాప్ వాటర్‌ఫాల్
కనువిందు చేసే కైటూర్ జలపాతం విశేషాలు..
ఇది 741 అడుగుల ఎత్తు నుంచి నేరుగా భూమ్మీద పడుతుంది. ఇలా పడే వాటిని సింగిల్ డ్రాప్ వాటర్‌ఫాల్ అంటారు. దీన్ని చూడ్డానికి దేశవిదేశాల నుంచీ సందర్శకులు ప్రత్యేకంగా వస్తుంటారు. మనమూ వెళ్లొద్దామా? అయితే బాలభారతం జనవరి సంచిక చూడండి..
Tags :