close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/04/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎయిమ్స్‌, రాయ్‌బరేలి

రాయ్‌బరేలి(యూపీ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 158
పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

విభాగాలు: బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ/ ల్యాబ్‌ మెడిసిన్‌, సైకియాట్రీ, అనెస్తీషియాలజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత, టీచింగ్‌/ పరిశోధన అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 22, 2020.
వెబ్‌సైట్‌:
https://aiimsrbl.edu.in/


ప్రవేశాలు
ఐఐఎఫ్‌టీలో ఎంబీఏ  

న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ కామర్స్‌ విభాగానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ) 2020-23 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ-ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)  వీకెండ్‌ ప్రోగ్రాం కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాల ఆరు నెలలు.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం.                        

ఎంపిక విధానం: ఎస్సే రైటింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.                            

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: మే 15, 2020.
చిరునామా: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ), బీ-21, క్వటబ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, న్యూదిల్లీ-110016.
వెబ్‌సైట్‌:
https://tedu.iift.ac.in/


ఐఐఎఫ్‌టీ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ) కింది సర్టిఫికెట్‌ ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రాం
కోర్సు వ్యవధి: నాలుగు నెలలు (జూన్‌ 2020-సెప్టెంబరు 2020)
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం.
ఎంపిక విధానం: అకడమిక్‌ ప్రొఫైల్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్‌ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: మే 29, 2020.
వెబ్‌సైట్‌:
https://tedu.iift.ac.in/


వాక్‌-ఇన్స్‌
సదరన్‌ రైల్వే, చెన్నై

చెన్నై డివిజన్‌ ప్రధానకేంద్రంగా ఉన్న సదరన్‌ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 600

పోస్టులు-ఖాళీలు: మెడికల్‌ ప్రాక్టీషనర్లు(డాక్టర్లు)-72, నర్సింగ్‌ స్టాఫ్‌-120, ల్యాబ్‌ అసిస్టెంట్‌-24, రేడియోగ్రాఫర్‌-24, హాస్పిటల్‌ అటెండెంట్‌-120, హౌజ్‌ కీపింగ్‌ అసిస్టెంట్‌-240.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం/ బీఎస్సీ(నర్సింగ్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: మెడికల్‌ ప్రాక్టిషనర్లు- ఏప్రిల్‌ 15, నర్సింగ్‌ స్టాఫ్‌- ఏప్రిల్‌ 16, ఇతర పోస్టులకు- ఏప్రిల్‌ 17.
వేదిక: సదరన్‌ రైల్వే హెల్త్‌ యూనిట్‌, ఎగ్‌మోర్‌, దినతంతి కార్యాలయానికి ఎదురుగా, చెన్నై.

వెబ్‌సైట్‌: https:///sr.indianrailways.gov.in/


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.