close

తాజా వార్తలు

Updated : 02/03/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గాంధీ ఆసుపత్రిలో టీకా తీసుకున్న కిషన్‌రెడ్డి 

హైదరాబాద్‌: రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఆయన కొవాగ్జిన్‌ టీకా తీసుకున్నారు. వైద్య సిబ్బంది ఆయనకు టీకా ఇచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఈటల సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. అందరూ కరోనా టీకా వేయించుకోవాలని, వాటిపై అపోహలు వద్దని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ప్రధాని సహా ప్రముఖలందరూ టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారని చెప్పారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని