
తాజా వార్తలు
మీ ఓటుతో మద్ధతు పలకండి: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ పౌరుల ఆరోగ్యకర భవిష్యత్తుకు తెరాస సర్కారు కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హరితహారం స్ఫూర్తితో నగరంలో పచ్చదనం పెంచేందుకు ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగిందని కేటీఆర్ తెలిపారు. నగరంలో పచ్చదనం పెంచేలా 934 కాలనీ పార్కులు, 460 ట్రీ పార్కులు, 58 థీమ్ పార్కులు, ప్లే పార్కులు, ట్రాన్సిట్ పార్కులు ఇలా అనేకం అభివృద్ధి చేశామని .. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 12 కోట్ల మొక్కలు నాటామని కేటీఆర్ వివరించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ హరిత నగరం సంకల్పాన్ని ప్రభుత్వం చూపిందని .. తమ చొరవను, ప్రయత్నాన్ని డిసెంబరు 1న మీ ఓటుతో మద్దతు పలకాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కోరారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
