ఝార్ఖండ్‌లోనూ Lockdown‌
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఝార్ఖండ్‌లోనూ Lockdown‌

రాంచీ: కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఝార్ఖండ్‌ ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుంచి 29 వరకు వారం రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మరికొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూ, Weekend Lockdown అమలవుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని