మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Updated : 17/01/2021 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

ఇంటర్నెట్‌డెస్క్‌: మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. కేరళలోని తిరువనంతపురం జిల్లా వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. రైలు సరకు రవాణా బోగీ మంటల్లో చిక్కుకొంది. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రయాణికులు మంటలను వెంటనే గుర్తించి గార్డుకు సమాచారం అందించారు. దీంతో పాటు వేగానికి మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా చైనులాగి రైలును ఆపేశారు.  ప్రస్తుతం ఎడవా గ్రామం వద్ద రైలు ఆగి ఉంది. మంటలను ఆర్పేందుకు అధికారులు, ప్రయాణికులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

బస్సు దగ్ధం: ఆరుగురు మృతి

యూట్యూబ్‌లో చూసి చోరీలు
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని