
తాజా వార్తలు
లండన్ నగరమంత మంచు ఫలకం
ఇంటర్నెట్ డెస్క్: అంటార్కిటికాలోని బ్రిటిష్ పరిశోధన కేంద్రం సమీపంలో గల భారీ మంచు ఫలకం బీటలువారింది. ఇది సుమారు లండన్ నగర విస్తీర్ణమంత ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఉన్న మంచు ఫలకం బీటలువారటాన్ని కాల్వింగా అంటారని తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయి ఫలకం పగుళ్లివ్వడం ఇదే తొలిసారి. పగుళ్ల కారణంగా ఏర్పడిన ఈ అగాధానికి నార్త్ రిఫ్ట్ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు.
ఇవీ చదవండి
Tags :