తెలంగాణలో ముగిసిన మినీ పురపోరు
close

తాజా వార్తలు

Published : 30/04/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో ముగిసిన మినీ పురపోరు

హైదరాబాద్‌: తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రెండు నగరపాలికలు, ఐదు పురపాలికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు సహా సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు పురపాలికల్లో పోలింగ్‌ సజావుగా సాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఇప్పటికే క్యూ లైన్లలో వేచిఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మే 3వ తేదీన మినీ పురపోరు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని